Euclid biography in telugu language learning


Euclid biography in telugu language learning!

యూక్లిడ్

యూక్లిడ్ (ఆంగ్లం : Euclid) (గ్రీకు భాష: Εὐκλείδης -యూక్లీడేస్), ఫ్లోరూట్ క్రీ.పూ. 300, ఇతను అలెగ్జాండ్రియాకు చెందిన యూక్లిడ్ అనికూడా ప్రసిద్ధి.

Euclid death date

ఇతను ఒక గ్రీకు గణితజ్ఞుడు, జియోమెట్రి పితామహుడిగా ప్రసిద్ధి. టోలెమీ I (క్రీ.పూ. 323 – 283 ) కాలంలో అలెగ్జాండ్రియా నగరంలో క్రియాశీలకంగా ఉన్నాడు. ఇతడి రచన ఎలిమెంట్స్గణితశాస్త్రపు చరిత్రలో ఒక ప్రసిద్ధ, విజయపూరిత వాచకము.[1][2] దీనిలో గల సిద్ధాంతాలను సూత్రాలను యూక్లీడియన్ జియోమెట్రిగా నేడు గుర్తించబడుచున్నది.

జీవిత సమాచారము

[మార్చు]

యూక్లిడ్ జీవితం గురించి అతడి రచనలకన్నా చాలా తక్కువగా తెలుసు. ప్రోక్లస్, అలెగ్జాండ్రియా పాపస్ కామెంటరీల ద్వారా మాత్రమే ఎక్కువగా యూక్లిడ్ జీవితం గురించి తెలుస్తున్నది.

Euclid contribution in mathematics pdf

అలెగ్జాండ్రియా గ్రంథాలయం లో చాలా క్రియాశీలంగా వుండేవాడు. బహుశా గ్రీసు లోని ప్లాటో అకాడమీలో విద్యాభ్యాసం చేసివుండవచ్చు. ఇతడి జనన మరణ తేదీలు, జన్మస్థలం గురించి వివరాలేమీ ఇంతవరకు లభించలేదు. మధ్యకాలపు రచయితలు, ఒక సోక్రాటిక్తత్వవేత్త అయిన మెగారా యూక్లిడ్, యూక్లిడ్ లగూర్చి తరచూ పొరబడేవారు.[3]
ఆల్బర్ట్

Copyright ©hugplay.pages.dev 2025